ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 11:40 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

EKYC గడువు ఆగస్ట్ 31 వరకు పెంపు :

EKYC గడువు ఆగస్ట్ 31 వరకు పెంపు :

రేషన్ కార్డ్ e-KYC గడువు ఇవాళితో ముగియగా ఆగస్టు 31 వరకు పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా అవకాశం ఇచ్చింది. ‘సర్’ ప్రక్రియ కొనసాగుతుండటం, భారీ వర్షాల కారణంగా ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఆగస్ట్ నెలలో ఈకేవైసీతో సంబంధం లేకుండానే 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనున్నారు